Recents in Beach

తెలంగాణలోడిగ్రీ ప్రవేశానికి ( 2021 ) నోటిఫికేషన్ విడుదల త్వరగ అప్లై చేసుకోండి.

 



తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు చాలామంది విద్యార్ధులు డిగ్రీ జాయిన్ అవ్వటానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు డిగ్రీ  ప్రవేశానికి సంభందించి నోటిఫికేషన్ కుడా విడుదల చెయ్యటం జరిగింది.ఒకవేళ ఎవరికైన నోటిఫికేషన్ కావాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Notification Download : Click Here For Download

Also Read : వైఎస్ఆర్ కాపునేస్తం ( 2021 ) 2వ విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?

తెలంగాణాలో డిగ్రీ ప్రవేశానికి సంభందించి నోటిఫికేషన్ అనేది విడుదల చెయ్యటం జరిగింది. ఇంటర్ 2వ పాస్ అయిన వారు ఎవరైన ఈ డిగ్రీలో జాయిన్ అవ్వటానికి అర్హులు. డిగ్రీ లో ఏయే కోర్సులు ఉంటాయి అంటే BA, BSC, B.COM, B.COM ( Voc ), B.COM ( Hons ), BSW, BBA, BBM, BCA etc.. మొదలైన కోర్సులకు సంభందించి అప్లై చేసుకోవదలచిన వారు అప్లై చేసుకోవచ్చు.

ఏ యే యూనివర్సిటీ లకు అప్లై చేసుకోవాలి అంటే తెలంగాణాలో ఉన్న 6 యూనివర్సిటీ లో ఉన్నఅన్ని కాలేజీలలో అప్లై చేసుకోవచ్చు. ఆ యూనివర్సిటీ లు ఏమిటంటే తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ మొదలైన వాటి క్రింద ఉన్న ఏ కాలేజీలో అయిన అప్లై చేసుకోవచు.

నోటిఫికేషన్ వివరాలు చూద్దాం :

మొత్తంగా చూసుకుంటే ఫేసు-1, ఫేజు-2, ఫేజు-3 ఇలా మూడు ఫేజులలో విద్యార్ధుల నుండి ఆన్లైన్ ధరకాస్తులను స్వీకరించటం జరుగుతుంది.

ఫేజు-1 : 

ఫేజు-1 లో ( రిజిస్ట్రేషన్ ఫీజు 200/- గ నిర్ణయించారు )     జూలై 1 - జూలై 15 మధ్యలో అప్లై చేసుకోవాలి.

వెబ్ ఆప్షన్ ద్వార                                                       జూలై 3 - జూలై 16 మధ్యలో అప్లై చేసుకోవాలి.

సీట్ కేటాయింపు తేది                                                             జులై 22 తేదీ

సీటు కేటాయించిన తరువాత                                      జులై 23 - జూలై 27 తేదిలో కాలేజీలో రిపోర్ట్ చేయాలి.

ఫేజు-2 : 

Also Read : ఈ రోజే తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు ఎల చెక్ చేసుకోవాలి ?

ఫేజు-2 లో ( రిజిస్ట్రేషన్ ఫీజు 400/- గ నిర్ణయించారు )     జూలై 23 - జూలై 27 మధ్యలో అప్లై చేసుకోవాలి.

వెబ్ ఆప్షన్ ద్వార                                                       జూలై 24 - జూలై 29 మధ్యలో అప్లై చేసుకోవాలి.

సీట్ కేటాయింపు తేది                                                             ఆగష్టు 4వ తేదీ

సీటు కేటాయించిన తరువాత                                      ఆగష్టు 5 - ఆగష్టు 10 తేదిలో కాలేజీలో రిపోర్ట్ చేయాలి.

ఫేజు-3 : 

ఫేజు-2 లో ( రిజిస్ట్రేషన్ ఫీజు 400/- గ నిర్ణయించారు )     ఆగష్టు 5 - ఆగష్టు 10 మధ్యలో అప్లై చేసుకోవాలి.

వెబ్ ఆప్షన్ ద్వార                                                       ఆగష్టు 6 - ఆగష్టు 11 మధ్యలో అప్లై చేసుకోవాలి.

సీట్ కేటాయింపు తేది                                                             ఆగష్టు 18వ తేదీ

సీటు కేటాయించిన తరువాత                                      ఆగష్టు 18 - ఆగష్టు 21 తేదిలో కాలేజీలో రిపోర్ట్ చేయాలి.

ఈ మూడు ఫేజు లో సీట్లుకేటాయింపు జరిగిన తరువాత డిగ్రీ క్లాసులు సెప్టెంబర్ 1వ తేది నుండి మొదలవుతాయి.

ఫీజు పేమెంట్ :
రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం ఓన్లీ ఆన్లైన్ ద్వార మాత్రమే పే చేయవలసి ఉంటుంది. అదికూడా డెబిట్ / క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, జి పే ( గూగుల్ పే ), ఫోన్ పే, పే టియం వంటి వాటి ద్వార పే చేసే సౌకర్యం ఉంది.

ఈ క్రిందివి కుడా చదవండి :








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు