రేపటి నుండి మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ లు బంద్ అవుతాయని అక్కడి ప్రభుత్వం చెపుతుంది. అంటే అన్ని ఆన్లైన్ సేవలు కూడ నిలిచిపోనున్నాయి అన్న మాట.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో జూలై 12 నుండి ఇంటర్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.
ఇప్పుడు వివరాలలోకి వెళితే తెలంగాణాలో ఇప్పటి వరకు పనిచేసిన ప్రభుత్వ వెబ్ సైట్ లు ఇప్పుడు 3 రోజులపాటు నిలిచిపోనున్నాయి. కారణం ఏమిటంటే తెలంగాణాలో వెబ్ సైట్ కి సంభందించిన డేటా సెంటర్ లలో ఉన్న సర్వర్స్ ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తున్నాయి దాని కారణంగా అందులో ఎపుడు ఏదో ఒక సమస్య తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగ కొత్త సర్వర్లను పెట్టాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా స్టేట్ డేటా సెంటర్ లో పవర్ బ్యాక్ అప్ వ్యవస్థ సరిగా లేని పోవటం కూడ మరో సమస్య.
దీని కారణంగ తెలంగాణాలో జూలై 9 రాత్రి 9 గంటల నుండి జూలై 11 రాత్రి 9 గంటల వరకు ఈ ప్రభుత్వ వెబ్ సైట్ లు నిలిచిపోనున్నాయి, ఆన్లైన్ సేవలు నిలిచిపోతాయి అని ప్రభుత్వం చెప్పటం జరిగింది.
ఈ క్రిందివి కూడ చదవండి :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు.
తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ విషయంలో హై కోర్ట్ తీర్పు ఏమిటి ?
జూలై నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!