Recents in Beach

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?

 



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడక పోవటానికి ప్రధాన కారణం మీ ఆధార్ కార్డు కి బ్యాంకు ఖాతా అనేది లింక్ అవ్వకపోవటం. ఇప్పుడు మీ బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ లింక్ అయిదో లేదా ఎల చెక్ చేసుకోవాలి అనె విషయాన్ని చెపుతాను.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు.

దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

Link : Click Here For Link or Direct Link : https://uidai.gov.in/

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఓపెన్ అవుతుంది.


పై స్క్రీన్ లో మీరు My Aadhar లోకి వెళ్లి అందులో Aadhar Services లోకి వెళ్లి అక్కడ Check Aadhar / Bank  Linking Status అనే దీనిపై క్లిక్ చెయ్యండి.

తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది. 


పై స్క్రీన్ లో మీ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి అక్కడ చూపిస్తున్న సెక్యురిటి కోడ్ ఎంటర్ చెయ్యండి. తరువాత క్రింద చూపిస్తున్న Captcha Code ఎంటర్ చెయ్యండి. తరువాత Send OTP అనే దానిపై క్లిక్ చెయ్యండి.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాసు మార్క్స్ మేమో ఎల డౌన్లోడ్ చేసుకోవాలి.



పై స్క్రీన్ లో మన మొబైల్ నంబర్ కి OTP ఆ OTP ని ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఓపెన్ అవుతుంది.

గమనిక : మీ మొబైల్  నంబర్ కి OTP రావాలి అంటే తప్పనిసరిగ మీ ఆధార్ నంబర్ కి మీ మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. లేఖపోతే ఈ ప్రాసెస్ పని చేయదు.

తరువాత స్క్రీన్ లో మనకు ఆధార్ కార్డు నంబర్ కి ఏ బ్యాంకు ఎకౌంటు లింక్ అయ్యిందో తెలుస్తుంది.

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనం ఆధార్ కార్డు కి ఏ బ్యాంకు ఎకౌంటు లింక్ అయ్యిందో తెలుసుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రింది కూడ చదవండి :

ఆధార్ కార్డు పోయిందా, నంబర్ కుడా లేదా అయితే ఇల చెయ్యండి.

వైఎస్ఆర్ వాహన మిత్ర చివరి తేది, డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?

తెలంగాణాలో ఇంటర్మీడియాట్ " షార్ట్ మేమోస్ " వచ్చేశాయి.

తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ జరిగేనా, ఆగేనా ?

మన రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవటం ఎల.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు