ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు చెయ్యటం జరిగింది. రాష్ట్రంలో కరోన కేసులు తగ్గుముఖం పడుతున్న దృశ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : జూలై నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం.
జూలై 1వ తేది నుండి జూలై 7వ తేది వరకు సడలింపు :
ఆంధ్రప్రదేశ్ లో జూలై 1వ తేది నుండి కర్ఫ్యూ ఎల ఉండేది అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, చితూర్ జిల్లాలలో ఉదయం 10 గంటల నుండి సాయత్రం 6 గంటల వరకు బయట తిరగవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుది.
పైవి కాకుండా మిగత జిల్లలో ఉదయం 6 గంటల నుండి సాయత్రం 10 గంటల వరకు బయట తిరగవచ్చు. సాయంత్రం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుది.
ఇది జూలై 1వ తేది వరకు అమలులో ఉంటుంది. అయితే ఇది జూలై 7వ తేది నుండి కొంత సడలింపు ఇవ్వటం జరిగింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.
జూలై 7 నుండి సడలింపు :
కరోన కేసులు మరింత తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వటం జరిగింది. జూలై 7వ తేదీ దాటిన తరువాత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇచ్చింది. అలాగే సాయంత్రం 6 గంటలకే దుకాణాలు ముసి వెయ్యాలని ఆదేశాలు జారిచేసింది. పాజిటివిటి రేటు 5 శాతం తక్కువ వచ్చే వరకు ఈ ఆంక్షలు ఉంటాయి అని ప్రభుత్వం చెప్పింది.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాసు మార్క్స్ మేమో ఎల డౌన్లోడ్ చేసుకోవాలి.
మీగత జిల్లాల్లో ఉదయం 6 గంటల నుండి రాత్రి సడలింపు ఉంటుంది. రాత్రి 9 గంటలకు దుకాణాలు ముసి వెయ్యవలసి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటలలో కొత్తగ 3,175 కేసులు నమోదయ్యాయి. దీనితో ఏపి లో 19,00,028 పాజిటివ్ కేసులు అయ్యాయి. ఒక్క రోజులో 29 మంది కరోన బారినపడి మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,844 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,325 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఈ లెక్కలు 5 జూలై తేది నాటివి.
ఈ క్రిందివి కుడా చదవండి :
తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ విషయంలో హై కోర్ట్ తీర్పు ఏమిటి ?
వైఎస్ఆర్ వాహన మిత్ర చివరి తేది, డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?
ఆధార్ కార్డు పోయిందా, నంబర్ కుడా లేదా అయితే ఇల చెయ్యండి.
వైఎస్ఆర్ కాపునేస్తం ( 2021 ) 2వ విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?
" కత్తి మహేష్ " కి రోడ్డు ప్రమాదం ఆరోగ్య పరిస్థితి విషమం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!