తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ రద్దు చెయ్యాలని ఈ రోజు తెలంగాణా విద్యాశాఖ మంత్రి అయిన సభిత ఇంద్ర రెడ్డి గారి ఇంటికి ఓయు విద్యార్ధులు ఓయు నుడి మంత్రి గారి ఇంటి వద్దకు భారీ ర్యాలీగ వెళ్ళారు. ఎగ్జామ్స్ రద్దు చేయాలి ఒక వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది. దీనిపై సభిత ఇంద్ర రెడ్డి సానుకూలంగ స్పందించారు.
Also Read : మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.
ఇప్పటికిప్పుడు ఎగ్జామ్స్ రద్దు అంటే ఎల అని చెప్పి, ఎగ్జామ్స్ రద్దు చెయ్యాలి అంటే యూనివర్సిటీ చాన్సలర్ లతో సంవేశమై తరువాత నిర్ణయం చెపుతాను అని చెప్పి ర్యాలి ని విరమింప చేశారు.
హై-కోర్ట్ నిర్ణయం :
ఈ B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ రద్దుకు సంభందించి ఈ రోజు మధ్యాహం హై కోర్ట్ లో హియరింగ్ జరిగింది. ఇందులో హై కోర్ట్ ఈ ఎగ్జామ్స్ విషయంలో మేము ఎటువంటి జోక్యం చేసుకోలేము అని తేల్చి చెప్పేసింది. ఎందుకంటే ఈ రోజు Deploma మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ ఉదయం స్టార్ట్ అయ్యి పోయాయి మధ్యాహ్నం కోర్ట్ లో హియరింగ్ కదా అందుకే ఈ నిర్ణయం తెసుకుంది కోర్ట్.
అయితే విద్యార్ధులు ఈ రోజు చాల ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటె ఎగ్జామ్స్ నిర్వహిచటానికి 15 రోజుల ముందు అయిన ప్రభుత్వం అనౌన్స్ చెయ్యకుండా. 5 రోజుల ముందు చెప్పటం ఏమిటని ఇప్పుడు ఎల ప్రిపేర్ అవ్వాలి అని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్ధులు ఆఫ్ లైన్ ఎగ్జామ్స్ వద్దు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టాలని, వ్యాక్సిన్ పూర్తిగా వేసిన తరువాత ఆఫ్ లైన్ పెట్టాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. హై కోర్ట్ ఈ ఎగ్జామ్స్ విషయంలో తన నిర్ణయం చెప్పింది ఒక తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఎగ్జామ్స్ రద్దు చెయ్యాల లేదా పెట్టాలా అనేది.
ఈ క్రిందివి కూడ చదవండి :
తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ జరిగేనా, ఆగేనా ?
జూలై నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం.
ఆధార్ కార్డు పోయిందా, నంబర్ కుడా లేదా అయితే ఇల చెయ్యండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!