Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో జూలై 12 నుండి ఇంటర్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.

 



ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ క్లాసులు ఈ నెల జూలై 12వ తేదీ 2021 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ క్లాసులు పూర్తిగ ఆన్లైన్ లో జరగనున్నాయి.

Also Read : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ కి సంభందించి తాత్కాలిక క్యాలెండర్ 2021-2022 సంవత్సరానికి గాను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ బోర్డు. ఈ క్యాలెండర్ ను దాదాపు అన్ని కాలేజ్ లకు  పంపటం కూడ జరిగింది. ఈ 2021-2022 సంవత్సరానికి కాలేజి పని దినాలను 213 గ ఉన్నాయి. అన్ని కాలేజీల టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ 12వ తేదీ 2021 నుండి కాలేజీ లకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఇంటర్ బోర్డు.

2021-2022 తాత్కాలిక అకాడమిక్  క్యాలెండర్ :

2021-2022 తాత్కాలిక అకాడమిక్  క్యాలెండర్ యొక్క ముఖ్యవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ క్యాలండర్ 213 రోజులకు సంభందించినది.

మొదటి టర్మ్ :

  • జూలై 12వ తారీకు 2021 నుండి మొదలయ్యి అక్టోబర్ 16వ తారీకు 2021 వరకు జరుగుతాయి. 
  • మొదటి యూనిట్ టెస్ట్ ఆగష్టు లో జరుగుతుంది. అలాగే రెండవ యూనిట్ టెస్ట్ సెప్టెంబర్ లో జరుగుతుంది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అక్టోబర్ 1వ తేది 2021 నుండి అక్టోబర్ 8వ తేదీ 2021 వరకు జరుగుతాయి.
  • మొదటి టర్మ్ హాలిడేస్ : అక్టోబర్ 9వ తేదీ 2021 నుండి అక్టోబర్ 17వ తేదీ 2021 వరకు జరుగుతాయి.

సెకండ్ టర్మ్ :

  • సెకండ్ టర్మ్ క్లాసులు అక్టోబర్ 18, 2021 నుండి  4  ఏప్రిల్, 2022 వరకు జరుగుతాయి.
  • థర్డ్ యూనిట్ టెస్ట్ నవంబర్ లో జరుగుతుంది. అలాగే నాలుగవ యూనిట్ టెస్ట్ డిసెంబర్ లో జరుగుతుంది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అక్టోబర్ 1వ తేది 2021 నుండి అక్టోబర్ 8వ తేదీ 2021 వరకు జరుగుతాయి.
  • సెకండ్ టర్మ్ హాలిడేస్ : జనవరి 8వ తేదీ 2022 నుండి జనవరి 16వ తేదీ 2022వ తేదీ వరకు జరుగుతాయి.
  • ప్రీ - ఫైనల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 2022 మొదటి వారంలో జరుగుతాయి.
  • ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 2022 చివరి వారంలో జరుగుతాయి.
  • థియరీ ఎగ్జామ్స్ మార్చ్ 2022 మొదటి వారంలో జరుగుతాయి.

2021-2022 విద్యా సంవత్సరానికి చివరి రోజు 4 ఏప్రిల్, 2022.

Also Read : తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్  విషయంలో హై కోర్ట్ తీర్పు ఏమిటి ?

సమ్మర్ హాలిడేస్ : ఏప్రిల్ 24వ తేదీ 2022 నుండి మే 31వ తేదీ 2022 వరకు

అడ్వాన్సు సప్లమెన్టరీ ఎగ్జామ్స్ డేట్ మే 2022 చివరి వారం.

పై చెప్పిన ఇంటర్ 2021-22 అకాడమిక్ కేలండర్ ఉంటుంది.

Conclusion : 

పై చెప్పిన ఇంటర్ 2021-22 అకాడమిక్ కేలండర్ ఉంటుంది దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు.

జూలై నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం.

వైఎస్ఆర్ వాహన మిత్ర చివరి తేది, డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?

ఆధార్ కార్డు పోయిందా, నంబర్ కుడా లేదా అయితే ఇల చెయ్యండి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు