Recents in Beach

ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture Cutoff మార్క్స్ ఏమిటి ?

 



ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ 2021 కి సంభందించి రిజల్ట్స్ అయితే విడుదల చెయ్యటం జరిగింది. అయితే ముందుగ ర్యాంక్స్ సాధించిన వారికి Congrats. ఇప్పుడు మనం Cutoff మార్క్స్ ఏమిటి ? ఎక్కడ నుండి ఎక్కడ వరకు సీట్లు కేటాయించారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Also Read : ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture విడుదల.


                                                    Link: Click Here For Link


పై లింక్ పై క్లిక్ చేసి లిస్టు డౌన్ లోడ్ చేసుకోండి.

ఇది 2019-20 కి సంభందించిన లిస్టు క్రొత్త లిస్టు రాలేదు. అయితే మీకు ఉజ్జాయింపు కోసం మాత్రమే ఈ షీట్ ఇవ్వటం జరిగింది.

Also Read : e SRAM అంటే ఏమిటి ? అర్హులు ఎవరు ? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ? 

ఇందులో రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఎల కేటాయించారో చూసుకోండి. అలాగే అన్ రిజర్వేషన్ కేటగిరిలో కూడ ఇవ్వటం జరిగింది. అంతేకాక ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏ యే సీట్లు కేటాయించారో చూసుకోవచ్చు.

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనం ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture Cutoff మార్క్స్ ఏమిటి అనేది తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి:

ఆంధ్రప్రదేశ్ లో సప్లిమెంట్ లేదా బెటర్మెంట్ ఎక్షమ్ యొక్క హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఆధార్ కార్డు పోయిందా, నంబర్ కుడా లేదా అయితే ఇల చెయ్యండి.

తెలంగాణాలో ఇంటర్మీడియాట్ " షార్ట్ మేమోస్ " వచ్చేశాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు