Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో సప్లిమెంట్ లేదా బెటర్మెంట్ ఎక్షమ్ యొక్క హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

 



ఆంధ్రప్రదేశ్ లో సప్లిమెంట్ లేదా బెటర్మెంట్ ఎక్షమ్ యొక్క హాల్ టికెట్ ఎపి ప్రభుత్వం విడుదల చెయ్యటం జరిగింది. ఇప్పుడు మనం ఈ సప్లిమెంట్ లేదా బెటర్మెంట్ హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో ఎపి ఈసెట్ - 2021 హాల్ టికెట్స్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

దీనికోసం ముందుగ ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.


                                                           Link : Click Here For Link 


పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


పై స్క్రీన్ లో IPASE SEPTEMBER-2021 HALL TICKET DOWNLOAD అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత మనకు SEPTEMBER-2021 1st and 2nd Year Genera l/ Vocational Theory Hall Tickets అని కనిపిస్తుంది. దానిపై కుడా క్లిక్ చెయ్యండి.

తరువాత మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


పైన మీరు ఇంటర్ 2వ సంవత్సరం అయితే మీరు మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Also Read : ఎపి ఎంసెట్ టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల లిస్టు.

లేదా మీరు ఇంటర్ 1వ సంవత్సరం అయితే మీరు SSC హాల్ టికెట్ నంబర్ లేదా మీ ఆదార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనం ఆంధ్రప్రదేశ్ లో సప్లిమెంట్ లేదా బెటర్మెంట్ ఎక్షమ్ యొక్క హాల్ టికెట్ డౌన్ లోడ్  చేసుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

రేషన్ కార్డు యొక్క eKYC స్టేటస్ ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

ఎంసెట్ ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజి వస్తుందో చేసుకోండి.

అగ్రిగోల్ద్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వారి అప్లికేషను స్టేటస్ ఎల తెలుసుకోవాలి.

తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు