ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture విడుదల చేయటం జరిగింది. దీనికి సంభందించి రిజల్ట్స్ ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read : e SRAM అంటే ఏమిటి ? అర్హులు ఎవరు ? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ?
దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Link : Click Here For Link
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై స్క్రీన్ లో మనకు View Engineering Agriculture and Pharmacy Results అని ఉంది కదా దానిపై
క్లిక్ చేయండి.
తరువాత స్క్రీన్ మనకు ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో సప్లిమెంట్ లేదా బెటర్మెంట్ ఎక్షమ్ యొక్క హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.
పై స్క్రీన్ లో Registration Number ఎంటర్ చెయ్యండి. Registration Number అంటే మనం ఎంసెట్ అప్లై చేసినప్పుడు మనకు ఈ Registration Number ఇస్తారు.EAMCET Hallticket No. ఎంటర్ చెయ్యండి
తరువాత మనకు ఎంసెట్ 2021 కు సంభందించి రిజల్ట్స్ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది.
దీనికి కావలి అనుకుంటే మనం ప్రింట్ అయిన చేసుకోవచ్చు. లేదా సేవ్ కూడ చేసుకోవచ్చు
Conclusion :
పైన తెలిపిన విధంగా మనం ఎపి లో ఎంసెట్ - 2021 Pharmacy and Agriculture రిజల్ట్స్ ఎల తెలుసుకున్నారు . దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది
ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
తెలంగాణాలో " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " ఎల డౌన్లోడ్ మరియు ప్రింట్ ఎల తీసుకోవాలి.
గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.
తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!