అగ్రిగోల్ద్ ఆన్లైన్ లో ఎవరైతే పెట్టుబడి పెట్టి ఉన్నారో వారి డబ్బులు చేల్లిస్తాను అని జగన్ ప్రభుత్వం చెప్పటం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి పోయిన సంవత్సరం కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 20,000 కంటే తక్కువగ ఎవరైతే అగ్రిగోల్ద్ లో పెట్టుబడి పెట్టి ఉన్నారో వారందరికీ డబ్బులు చేల్లిచటానికి ముందుకు రావటం జరిగింది.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో ఆగష్టు 16 నుండి స్కూల్స్ ప్రారంభం.
దీనికోసం ఆన్లైన్ లో ఎవరైతే 20,000 కంటే తక్కువగ పెట్టుబడి పెట్టి ఉన్నారో వారు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీ వాలంటీర్ లేదా గ్రామా / వార్డ్ సచివాలయంలో చేసుకోమని చెప్పటం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంభందించి ఈ గురువారం తో చివరి తేదిగ ప్రకటించటం జరిగింది. కాని అందరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని మరో రెండు రోజులు పెంచటం జరిగింది.
అగ్రిగోల్ద్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వారి అప్లికేషను స్టేటస్ తెలుసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
For Link: Click Here
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై స్క్రీన్ లో Click Here to Verify Your Details అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
Also Read: తెలంగాణాలో " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " ఎల డౌన్లోడ్ మరియు ప్రింట్ ఎల తీసుకోవాలి.
పై స్క్రీన్ లో Depositor's Verification లోకి వెళ్లి మీ జిల్ల ఏమిటో సెలెక్ట్ చేసి, తరువాత మీ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చెయ్యండి తరువాత Submit అనే బటన్ పై ప్రెస్ చెయ్యండి.
తరువాత స్క్రీన్ లో మన అగ్రిగోల్డ్ యొక్క వివరాలు రావటం జరుగుతుంది.
Conclusion :
పైన తెలిపిన విధంగా మనం అగ్రి గోల్డ్ యొక్క వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా
సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి:
జీతం పూర్తిగ రావాలి అంటే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరి.
గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.
తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం విధ్యార్ధులకు ఎగ్జామ్స్.. వీరికి మాత్రమే
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!