ఆంధ్రప్రదేశ్ లో ఎపి ఈసెట్ - 2021 హాల్ టికెట్స్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

 

ఆంధ్రప్రదేశ్ లో ఎపి ఈసెట్ - 2021 కి సంభందించి హాల్ టికెట్స్ విడుదల చెయ్యటం జరిగింది. ఈ ఎపి ఈసెట్ - 2021 ఎక్షమ్ అనేది ఈ నెల 19 వ తారీకున జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ హాల్ టికెట్స్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం.

Link : గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.

దీనికోసం ముందుగ ఈ క్రింది ఉన్నలింక్ పై క్లిక్ చెయ్యండి.


                                                   Link : Click Here For Link


పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.




పై స్క్రీన్ లో AP ECET - 2021 Engineering Common Entrance Test అని ఉంది కదా దానిపై క్లిక్ చెయ్యండి. 

తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.







పై స్క్రీన్ లో Download Hall Tickets అనే దానిపై క్లిక్ చెయ్యండి.
తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


పై స్క్రీన్ లో Registration Numbar మరియు పుట్టిన తేది అడుగుతుంది. అవి ఎంటర్ చేసిన తరువాత Download Hall Tickets అనే దానిపై క్లిక్ చెయ్యండి.
ఇప్పుడు మనకు మన హాల్ టికెట్ డౌన్ లోడ్ అవుతుంది. మనకు కావలిస్తే దానిని ప్రింట్ కూడ తీసుకోవచ్చు.

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనం ఆంధ్రప్రదేశ్ లో ఎపి ఈసెట్ - 2021 హాల్ టికెట్స్ ఎల డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఎపి ఎంసెట్ టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల లిస్టు.

రేషన్ కార్డు యొక్క eKYC స్టేటస్ ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

ఎంసెట్ ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజి వస్తుందో చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.

జీతం పూర్తిగ రావాలి అంటే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరి.





Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది