Recents in Beach

కౌల్ రైతు ( CCRC ) కార్డులు వచ్చాయో లేదో ఎల తెలుసుకోవాలి. CCRC Card Status

 




ఫ్రెండ్స్, కౌల్ రైతు కార్డులను ( CCRC )  వచ్చాయో లేదో అని ఆన్లైన్ లో ఎల తెలుసుకోవాలో చూద్దాం.మనం మన స్తలం ఏమైనా ఉందనుకోండి. మనం ఆ స్తలాన్ని Lease కి ఇస్తాము. అలాగే రైతు కుడా తన పొలాన్ని Lease కి ఇవ్వటం జరుగుతుంది.దీనిని కౌలు అని అంటారు.ఎవరైతే పొలాన్ని ఈ కౌల్ కి తెసుకుంటారో ఆ వ్యక్తిని కౌల్ రైతు అని అంటారు.అయితే ఈ కౌలు రైతు ని కుడా మన ప్రభుత్వం ఒక రైతుగ గుర్తించి అతనికి కొన్ని హక్కులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది.దీనిలో బాగంగ వారికి కౌలు రైతు కార్డు లను ఇవ్వటం జరుగుతుంది.ఈ కార్డుల ( CCRC )  కోసం అప్లై చేసుకున్నవారికి కార్డు వచిందో రాలేదో మనం ఆన్లైన్ లో చూద్దాం...


Also Read : ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.


ఇక్కడ  చేపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి.  Click Here

Video :


మనకు Screen అనేది క్రింది విధంగ చూపిస్తుంది.

Also Read : జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.




పైన చూపించిన Screen లో Abstract Report దానిపై క్లిక్ చేయండి.తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది. 



పైన చూపిస్తున్న Screen లో తేది సెలెక్ట్ చేసుకోమంటుంది. From Date వాళ్ళు ఇస్తారు To Date మనం ఇవాలి. ఇల To Date ఇచ్చిన తరువాత Submit Button పై క్లిక్ చేయండి.తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.




పై Screen లో మీరు ఏ జిల్లాకు సంభందించి కౌల్ రైతు కార్డు వివరాలు తెలుసుకోదలచుకున్నారో. ఆ జిల్లా ను సెలెక్ట్ చేయండి...
తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.




పై Screen లో మీరు ఏ మండలం కు సంభందించి కౌల్ రైతు కార్డు వివరాలు తెలుసుకోదలచుకున్నారో. ఆ మండలం ను సెలెక్ట్ చేయండి...
తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.




పై Screen లో మీరు ఏ గ్రామానికి సంభందించి కౌల్ రైతు కార్డు వివరాలు తెలుసుకోదలచుకున్నారో. ఆ గ్రామం ను సెలెక్ట్ చేయండి...
తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.



పైన మనం సెలెక్ట్ చేసుకున్న గ్రామం యొక్క కౌలు రైతు కార్డు లిస్టు చూపిస్తుంది. నేను సెలెక్ట్ చేసిన గ్రామంలో ఒక్కరే రైతు ఉన్నారు కాబట్టి ఒక్క రైతుది మాత్రమే చూపిస్తుంది. మనం పైన చూపించిన విధంగ కౌలు రైతు యొక్క కార్డు ( CCRC ) యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు...


ఈ క్రిందివి కుడా చదవండి : 


మనం ఎదుటి వ్యక్తీ విలువను ( తెలివితేటలను ) మనం నిర్ణయించగలమా ?

YSR రైతు బరోసాకి సంబంధించి కౌలు రైతు List మన ఫోన్ లో ఎలా చూసుకోవాలి.

గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు.

మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.

డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

2 కామెంట్‌లు

Thanks For Your Comment..!!