కరోన కారణంగ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ ఇవ్వటానికి కేంద్ర ముందుకు రావటం జరిగింది.ఈ ఉచిత రేషన్ ఈ నవంబర్ తొ ముగియనుంది అయితే కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్రాల పరిస్తితులను బట్టి దీనిని మర్చి 2021 వరకు పెంచటం జరిగింది. తెలంగాణాలో ఈ ఉచిత రేషన్ మార్చి 2021 వరకు పెంచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీనికి సంభందించి దీనికి సంభందించి అధికారిక సమాచారం లేదు అని చెప్పటం జరిగింది.
తెలంగాణాలో మాత్రం దీనికి సంభందించి ఆదేశాలు రావటం జరిగిందని, త్వరలో అధికారిక ప్రకటన చేస్తాం అని చెప్పటం జరిగింది. ఇప్పటి వరకు కేంద్రం 16 సార్లు ఉచిత రేషన్ ఇవ్వటం జరిగింది, అయితే కోవిడ్ రెండవ వేవ్ ఉన్న తరుణంలో దీనిని మర్చి వరకు పెంచుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కరోన కారణంగ ఉపాది కోల్పోయిన పేదలకు ఈ కేంద్ర ఇస్తున్న మరో వరం అని చెప్పవచ్చు.
Also Read : " సాదాబైనమ " అంటే ఏమిటి ? " సాదాబైనమ " రిజిస్ట్రేషన్ ఆపండి హై కోర్ట్ తీర్పు.
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీనికి సంభందించి ఎటువంటి సమాచారం లేదు కాబట్టి డిసెంబర్ నుండి ఇంతకుముందు రేషన్ ఇచ్చినట్లు ఇవ్వటం జరుగుతుంది అంటే డబ్బులు చెల్లించి మాత్రమే రేషన్ తెసుకోవాలి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రేషన్ ధరలు పెంచటం జరిగింది. కందిపప్పు కిలో 66 రుప్పాయలు చెల్లించవలసి వస్తుంది. అలాగే పంచదార కోసం అర కిలో 17 రూపాయలు చెల్లించాలి.
అయితే ఈ నెల 28న ప్రధానమంత్రి మోడీ గారు ప్రజనుద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏమైనా ఉచిత రేషన్ గురించి ఏమైనా ప్రస్తావన వస్తుందేమో చూడాలి మరి.
ఈ క్రిందివి కూడ చదవండి :
డిసెంబర్ 1 నుండి పెరగనున్న రేషన్ సరుకుల ధరలు.
ఆంధ్రప్రదేశ్ లో అనర్హుల వృద్దాప్య పెన్షన్ దారుల ఏరివేత కారణం ఏమిటి ?
2021 నుండి రేషన్ క్రొత్త విధానం, మొబైల్ ఉంటేనే ఇంకపై రేషన్ ఇస్తారు.
తెలంగాణలో " ధరణి " లో వ్యవసాయేతర ఆస్థులు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి ప్రారంభం.
2 సంవత్సరాల వరకు ఎవ్వరు ఈపియఫ్ పే చెయ్యవలసిన అవసరం లేదు కేంద్రం పే చేస్తుంది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!