Recents in Beach

డిసెంబర్ 1 నుండి పెరగనున్న రేషన్ సరుకుల ధరలు.

 


ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 1 నుండి రేషన్ సరుకుల ధరలు పెరగనున్నాయి. అలగే వచ్చే 1 నుండి ఫ్రీ రేషన్ అనేది ఉండదు. మనం ఇక డబ్బులు చెల్లించి బియ్యం కొనుగోలు చెయ్యవలసి ఉంటుంది.

పెరగనున్న రేషన్ సరుకుల ధరలు :

వచ్చే నెల నుండి రేషన్ సరుకుల ధరలు పెరగనున్నాయి. బియం మాత్రమే కిలో ఒక రూపాయికి ఇవ్వటం జరుగుతుంది. కంది పప్పు, పంచదార, ఇంకా మిగత సరుకుల ధరలు పెరుగుతాయి. ఇవి డిసెంబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. నాలుగు నెలల క్రితమే కందిపప్పు ధర పెరిగింది. కరోన కారణంగ ఈ భారం ప్రజలపై వెయ్యలేదు.

Also Read : " జగనన్న తోడు " పధకం ను ప్రారంభించనున్న ఏపి సియం జగన్ మోహన్ రెడ్డి.

మనకు రేషన్ షాప్ లో ఇచ్చే కందిపప్పు కిలో ధర 40 రూపాయల నుండి 67 రూపాయలు వరకు పెరిగింది. ఇప్పుడు మనం కందిపప్పు ఇంతకుముందు కంటే 27 రూపాయలు అదనంగ పెట్టి కొనవలసి వస్తుంది. అదే పంచదార అర కిలో ధర ఇంతకుముందు 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు ధర పెరగటంతో 17 రూపాయలు పెట్టి కొనవలసి వచ్చేది. అంటే 7 రూపాయలు అదనంగ చెల్లించవలసి వచ్చేది.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ లో అనర్హుల వృద్దాప్య పెన్షన్ దారుల ఏరివేత కారణం ఏమిటి ?

మీరు గ్యాస్  బుక్ చేయాదలచుకున్నార అయితే ఈ విషయం తెలుసుకోండి.

Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ వాయిదా.

2 సంవత్సరాల వరకు ఎవ్వరు ఈపియఫ్ పే చెయ్యవలసిన అవసరం లేదు కేంద్రం పే చేస్తుంది.




 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు