రైతు పండించే పంటలో పెట్టుబడి సాయం అందించాలని ఉద్దేశ్యం తొ ప్రవేశ పెట్టిన పధకమే ఈ " పియం కిసాన్ " పధకం
Also Read : డిసెంబర్ 1 నుండి పెరగనున్న రేషన్ సరుకుల ధరలు.
పియం కిసాన్ :
పియం కిసాన్ పధకం గురించి చాల మందికి తెలిసే ఉంటుంది. ఈ పధకం క్రింద కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే పంటలో పెట్టుబడి సాయంగ తనగ రూ 6000/-సంవత్సర మొత్తం మీద అందిస్తుంది. ఈ పెట్టుబడి సాయం సంవత్సరానికి 3 వాయిదాలలో అందిస్తుంది. మే లో రూ 2000/- , అక్టోబర్ లో రూ 2000/-, జనవరి లో రూ 2000/- ఇల రైతుల బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది.
హెల్ప్ లైన్ నంబర్స్ :
పియం కిసాన్ కి సంభందించి హెల్ప్ లైన్ నంబర్స్ ఇవ్వటం జరిగింది. ఒకవేళ రైతు ఖాతాలో డబ్బులు జమ కాకపోయిన లేద పియం కిసానికి సంభందించి ఏమైనా సమస్యలు ఉన్న ఈ హెల్ప్ లైన్ నంబర్స్ ను నంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలు వారికి చెప్పి దానికి సంభందించి పరిష్కారం పొందవచ్చు.
Also Read : " జగనన్న తోడు " పధకం ను ప్రారంభించనున్న ఏపి సియం జగన్ మోహన్ రెడ్డి.
పియం కిసాన్ కి సంభందించి హెల్ప్ లైన్ నంబర్స్ ఈ క్రింది తెలపటం జరిగింది.
పియం కిసాన్ డబ్బులు బ్యాంకు లో పడకపోతే : 011 - 24300606
పియం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్ కి కాల్ చేస్తే ఎటువంటి చార్జి పడదు : 18001155266
పియం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ : 155261
పియం కిసాన్ ల్యాండ్ లైన్ నంబర్స్ : 011 - 23381092, 011 - 23382401
అదనపు కిసాన్ ల్యాండ్ లైన్ నంబర్ : 0120 - 6025109
పియం కిసాన్ ఇ మెయిల్ ఐడి : pmkisan-ict@gov.in
పైన తెలిపిన హెల్ప్ లైన్ నంబర్స్ లో ఏ నెంబర్ కి అయిన ఫోన్ మీకు వచ్చిన సమస్యను వారికి తెలిపి తద్వార వారి నుండి పరిష్కారం పొందవచ్చు.
ఈ క్రిందివి కూడ చదవండి :
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ వాయిదా.
ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ పునఃప్రారంభంలో స్వల్ప మార్పు.
మీరు గ్యాస్ బుక్ చేయాదలచుకున్నార అయితే ఈ విషయం తెలుసుకోండి.
Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!