Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో జగనన్న" విద్యకానుక " వారోత్సవాలు.

 


జగనన్న విద్యకానుక వారోత్సవాలు ఈ నెల 23వ తేది నుండి 28వ తేది వరకు జరుగనున్నాయి.

జగనన్న విద్యకానుక :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగ 42, 34, 322 మంది విద్యార్ధులకు దాదాపు రూ 650 కోట్ల నిధులతో " స్టూడెంట్ కిట్లు " అందజేయటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాతశాలలో చదువుకొనే 1వ తరగతి నుండి 10వ తరగతి చదువుకొనే విద్యార్ధులకు ఈ స్టూడెంట్ కిట్లు అందజేయ్యటం జరుగుతుంది.

Also Read : హైదరాబాద్ జి హెచ్ యం సి ఎన్నికల్లో మీకు ఓటు వుందా  లేదా అనే విషయాన్ని ఎల తెలుసుకోవాలి.

స్టూడెంట్ కిట్లలో ఉండే వస్తువులు :

 1. 3 జతల యూనిఫారం 
 2. ఒక జత బూట్లు
 3. రెండు జతల సాక్స్
 4. బెల్ట్
 5. ఒక సెట్ పాఠ్యపుస్తకాలు
 6. నోట్ పుస్తకాలు
 7. స్కూల్ బ్యాగు

బాలికలకు స్కై బ్లు, బాలురకు నేవీ బ్లూ యూనిఫారం ఉచితం మన జగనన్న ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది.  కోవిడ్ ఉన్న నేపద్యంలో ఒక్కో విద్యార్ది / విద్యార్ధులకు 3 చొప్పున మాస్కులు ఇవ్వటం జరుగుతుంది.

Also Read : రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి.

జగనన్న విద్యకానుక  వారోత్సవాలో ముఖ్యాంశాలు :

జగనన్నవిద్యకానుక వారోత్సవాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 23వ తేది నుండి 28వ తేదీ వరకు జరుగుతాయి. ఈ జగనన్న విద్యకానుక వారోత్సవాల ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగ ఉంటాయి. విద్యకానుక పధకాన్ని మెరుగుపరచటానికి ఈ 6 రోజులు వారోత్సవాలు జరుగుతాయి. ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్ స్కూల్స్ లో ఈ వారోత్సవాలు జరుగుతాయి.

 1. నవంబర్ 23న విద్యకానుక కిట్లు అందాయో లేదో పరిశీలన, బయోమెట్రిక్ తనిఖీ.
 2. నవంబర్ 24న విద్యార్ధిని / విద్యార్ధుల యూనిఫారం పై అవగాహన కార్యక్రమం.
 3. నవంబర్ 25న విద్యార్ధిని / విద్యార్ధుల బూట్ల పై అవగాహన కార్యక్రమం.
 4. నవంబర్ 26న పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పై అవగాహన కార్యక్రమం.
 5. నవంబర్ 27న బ్యాగులపై అవగాహన కార్యక్రమం.
 6. నవంబర్ 28న జగనన్న విద్యకానుక అందాయో లేదో పరిశీలన.
పైన తెలిపిన ముఖ్యాంశాలు జగనన్న విద్యకానుక వారోత్సవాలలో భాగంగ ఉంటాయి.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బండి కోసం ఎస్సి వాళ్ళ కోసం ఎక్కడ,  ఎల,  అప్లై చెయ్యాలి. దీనికి సంభందించిన నోటిఫికేషన్.

రేషన్ మిని ట్రాకుల, వ్యాన్ ల కోసం ఎల అప్లై చెయ్యాలి.

ఆంధ్రప్రదేశ్ ఇళ్ళస్తలాలు ఇవ్వటానికి తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం.

హైదరాబాద్ లో వరద బాదితులు వరద సాయం కోసం ఎల అప్లై చెయ్యాలి.

" సాదాబైనమ " అంటే ఏమిటి ? " సాదాబైనమ " రిజిస్ట్రేషన్ ఆపండి హై కోర్ట్ తీర్పు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు