Recents in Beach

అమ్మ ఒడి ఆన్లైన్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.



అమ్మ ఒడి ఆన్లైన్ స్టేటస్ ఆన్లైన్ లో ఎల తెలుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకొందాం.

అమ్మ ఒడి :

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర లో పిల్లలను స్కూల్ కు పంపే ప్రతి అక్క, చెల్లెమ్మ లకు ప్రతి ఏట 15,000 రూపాయలు ఇస్తాను అని ప్రామిస్ చెయ్యటం జరిగింది. తను ఏది ప్రామిస్ చెయ్యటం జరిగిందో అది నెరవేర్చు కోవటానికి " అమ్మ ఒడి " అనే పధకాన్ని ప్రారంభించటం జరిగింది.

Also Read : వంటింట్లో మంట పెడుతున్న వంట గ్యాస్ ధరలు.

ఈ ప్రధకం ద్వార పిల్లలను స్కూల్ కు పంపే ప్రతి అక్క, చెల్లెమ్మ కు 15,000 మొదటి సంవత్సరం అర్హులైన వారికి వారి బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరిగింది. ఈ సారి రెండవ విడతగ ( సంవత్సరం ) కుడా జమ చేయ్యటానికి ప్రభుత్వం సిద్దపడుతుంది.

అయితే పోయిన సారి అమ్మ ఒడి అప్లై చేసిన వారికి అలాగే, పోయిన సారి అప్లై చేసిన అమ్మ ఒడి రాని వారికి, క్రొత్తగ అప్లై చేసుకొమ్మని చెప్పటం జరిగింది. అయితే ఇప్పటకే అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ స్టేటస్ ఎల చేసుకోవాలో దీని ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

Click Here For Link or https://jaganannaammavodi.ap.gov.in/

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్కీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తింది.



పై స్క్రీన్ లో " CLICK CHILD DETAILS FOR AMMAVODI 20-21 అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.



పై స్క్రీన్ లో జోన్స్ వారిగ జిల్లాలను చూపించటం జరిగింది. మీ జిల్లా ఏ జోన్ క్రిందకి వస్తుందో అజోన్ దగ్గర ఉన్న Click Here అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.

Also Read : పియం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్స్.


పై స్క్రీన్ లో వివరాలు క్రింది విధంగ ఇవ్వండి.

Student Studying School Distinct : మీ పాప / బాబు చదువుతున్న స్కూల్ ఉన్న జిల్లా సెలెక్ట్ చెయ్యండి.

Select Type : ఇక్కడ Child Adhara Card, Child ID, Mother Adhara Card ద్వార మీరు స్టేటస్ తెలుసుకుంటారా అని అడుగుతుంది. మీ దగ్గర ఏ వివరాలు ఉంటే అది సెలెక్ట్ చెయ్యండి.

Mother / Guardian Adhara : ఒకవేళ మీరు పైన  Mother Adhara Card అని సెలెక్ట్ చేస్తే  Mother Adhara Card నంబర్ ఎంటర్ చెయ్యండి.

Enter The Verification Code as Display in the Image : క్రింద చూపిస్తున్న ఇమేజ్ ఎంటర్ చేయండి. తరువాత Get Details అనే దానిపై క్లిక్ చెయ్యండి స్క్రీన్ క్రింది విధంగ ఉంటుంది.




పై వివరాలు ఎంటర్ చేసిన తరువాత Get Details అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ లో మీకు అమ్మ ఒడి స్టేటస్ రావటం జరుగుతుంది.

Conclusion :

అమ్మ ఒడి స్టేటస్ ఎల తెలుసుకోవాలో తెలుసుకున్నారు దీనికి సంభందించి సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

వైఎస్ఆర్ భీమా స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

జనవరి నుండి ఇంటివద్దకే రేషన్ మరి మీ రేషన్ కార్డు యక్టివ్ లో ఉందా..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.

స్కూల్ లో పిల్లల ఫీజు కడితే అమ్మ ఒడి అప్లై చేస్తాము అంటున్నారా ?

అమ్మ ఒడి అప్లికేషను స్టెప్ టు స్టెప్ ప్రాసెస్.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు

Thanks For Your Comment..!!