అమ్మ ఒడి కి సంభందించి అప్లికేషను స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ ఎల చేయటం జరుగుతుంది. అలాగే రెండవ సారి అమ్మ ఒడి డబ్బులు ఎప్పుడు వేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు చూదాం.
Also Read : అమ్మ ఒడి రాకపోవటానికి గల కారణాలు.
నిన్న ఈ అమ్మ ఒడికి సంభందించి సచివాలయం నాలుగవ బ్లాక్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ గారు మాట్లాడుతూ. చదువుకు పేదరికం అడ్డురాకూడదు అనే ఉద్దేశంతో సియం జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే పధకానికి శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మిడియాట్ చదువుతున్న పేద విద్యార్ధుల తల్లిదండ్రులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వారి బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది అని చెప్పటం జరిగింది.
ప్రభుత్వ పాటశాలలు, కళాశాలలు, ఎయిడెడ్ అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాటశాలలో చదివే విద్యార్ధులకు ఈ పధకం వర్తిస్తుంది అని అన్నారు. జగనన్న అమ్మ ఒడి మొదటి విడతలో 43,54,600 లక్షల మందికి 6,336 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చెయ్యటం జరిగింది.
అమ్మ ఒడి పారదర్శకంగ అమలుచెయ్యటం జరుగుతుంది. అర్హులైన విద్యార్ధుల తల్లితండ్రులు / సంరక్షకులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలు తప్పులు లేకుండ ఇవ్వమని ఈ సందర్భంగ చెప్పటం జరిగింది. కుల, ప్రాంత, వివక్ష లేకుండ ఈ పధకం అమలుచెయ్యటం జరుగుతుంది అని చెప్పారు.
అమ్మ ఒడి రెండవవిడత అప్లికేషను ప్రాసెస్ :
అమ్మ ఒడి అప్లికేషను ప్రాసెస్ ఎల జరుగుతుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూదం.
10/12/2020 నుండి 20/12/2020 వరకు అర్హులైన విద్యార్ధుల తల్లితండ్రుల లేదా సంరక్షుకుల పేర్లు నమోదు.
16/12/2020 అర్హులైన విద్యార్ధుల తల్లితండ్రుల లేదా సంరక్షుకుల పేర్ల జాబితా గ్రామా సచివాలయంలో ప్రదర్శన.
Also Read : క్రొత్త రైస్ కార్డు ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.
19/12/2020 ప్రదర్శనకు ఉంచిన జాబితాలో తప్పోపుల సవరణ అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు అమ్మ ఒడి పోర్టల్ ప్రదర్శన.
20/12/2020 నుండి 24/12/2020 వరకు సంభందిత పాటశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్ తో పాటు గ్రామా / వార్డ్ సిభంధిచే సవరించిన జాబితా పరిశీలన.
26/12/2020 తుది సవరణ అనంతరం జాబితాను గ్రామా / వార్డ్ సచివాలయంలో ప్రదర్శన.
27/12/2020 నుండి 28/12/2020 వరకు తుది జాబితాను గ్రామా / వార్డ్ సభలలో ఆమోదం.
29/12/2020 గ్రామ సభల ద్వార ఆమోదం పొందిన జాబితాను ప్రధానోపాధ్యాయుల, ప్రిన్సిపాల్ ద్వార ఆన్లైన్ లో పొందుపరచుట.
30/12/2020 ప్రధానోపాధ్యాయుల, ప్రిన్సిపాల్ ద్వార వచ్చిన ఫైనల్ జాబిత ఆయా జిల్ల డిఇఓలు, కలెక్టర్లకు పంపుట.
30/12/2020 ఫైనల్ జాబితాలను జిల్లా కలెక్టర్ల ఆమోదం తెలుపుట.
పైన తెలిపిన ప్రాసెస్ అయిన తరువాత జనవరి 9న అమ్మ ఒడి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది.
ఈ క్రిందివి కూడ చదవండి :
ఇళ్ళ పట్టా ( స్టేటస్ ) వచ్చిందో లేదో ఎల తెలుసుకోవాలి.
ఓటర్ నమోదుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగనన్న తోడూ లిస్టు లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
PM కిసాన్ పధకంలో కొంతమంది పేర్లు తొలగింపు, మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.
జనవరి 1 నుండి ఇంటివద్దకే రేషన్, వాహనాలు ఎవరు కొనుగోలు చెయ్యాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!