ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 25న ఇళ్ళ పట్టాల పంపిణి చెయ్యటం జరుగుతుంది. దానికంటే ముందు మనకు ఇళ్ళ పట్టా వచ్చిందో లేదో ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు.
Also Read : ఈ నంబర్స్ నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యకండి చేస్తే బ్యాంకు లో డబ్బులు గోవింద.
Click Here For Link or https://pmaymis.gov.in/
ఇళ్ళ పట్టాలకు అర్హత :
రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ల అడ్రస్ ఆ గ్రామానికి సంభందించి తప్పనిసరిగ ఉండాలి.
ఇంతకుముందు ఏ ప్రభుత్వం ద్వార ఇంటి పట్టా పొందిఉండ కూడదు.
ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి.
కుటుంబంలో ఎవ్వరు ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు.
భూమి విషయానికి వస్తే 1.5 ఎకరాల మాగాణి, మెట్ట 5 ఎకరాల వరకు ఉండవచ్చు.
ఇంట్లో ఒక్క కొడుకు ఉన్న వారికి ఇంటి స్తలం ఇవ్వకూడదు.
5 సెంట్ల ఇళ్ళ స్తలం ఉన్న రాదు, సొంత ఇల్లు ఉండకూడదు.
ఇళ్ళ పట్టాల స్టేటస్ ఎల తెలుసుకోవాలి :
ఇళ్ళ పట్టాల స్టేటస్ ఎల తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది చూపిస్తున్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Click Here For Link or https://pmaymis.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై స్క్రీన్ లో " Citizen Assessment " అనే మెనుపై క్లిక్ చెయ్యండి. అందులో Track Your Assessment Status అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
Also Read : మీ ఆరోగ్య శ్రీ కార్డు లో ఎంత బాలన్స్ ఉందో ఎలా తెలుసుకోవాలి.
పై స్క్రీన్ లో By Name, Father's Name & Mobile No. లేదా By Assessment ID ద్వార మన ఇళ్ళ పట్టాల స్టేటస్ తెలుసుకోవచ్చు. ఒకటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి Assessment ID తెలిస్తే రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తరువాత స్క్రీన్ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో స్టేట్, జిల్లా, సిటీ నేమ్, నేమ్, ఫాదర్ నేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Submit అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత మీ నంబర్ కి ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ని ఎంటర్ చెయ్యండి. తరువాత మీ ఇళ్ళ పట్టా వివరాలు వస్తాయి.
Conclusion :
ఇళ్ళ పట్టా ( స్టేటస్ ) వచ్చిందో లేదో ఇల తెలుసుకొనవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
ఓటర్ నమోదుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగనన్న తోడూ లిస్టు లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
ధారణిలో వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభం.
ఆంధ్రప్రదేశ్ లో తొలగిస్తున్న రేషన్ కార్డు ఎవరి కార్డులు తొలగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో 35 సంవత్సరాలు దాటిన వాలంటీర్లను తెసేస్తారా ఇందులో నిజమెంత.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!