Recents in Beach

మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.

 



ఇప్పుడు మనం మన అధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా ఎల తెలుసుకోవాలో, లింక్ అయితే ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో ఇప్పుడు చూద్దాం. దీని కోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

Also Read : మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి.

Click Here For Link or https://uidai.gov.in/

తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పైన స్క్రీన్ లో My Aadhar లోకి వెళ్లి అందులో Aadhar Services లో Verify an Aadhar Numbar అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.

Also Read : వికలగుల కొరకు " సదరం సర్టిఫికేట్ " స్లాట్ బుకింగ్ ప్రారంభమైనాయి.


పై స్క్రీన్ లో Aadhar Card Numbar ఎంటర్ చేసి క్రింద Captacha Code ఎంటర్ చేసి Proceed to Verify అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై స్క్రీన్ లో ఆధార్ తో లింక్ అయ్యి ఉన్న మొబైల్ నంబర్ చివరి మూడు నంబర్ లు కనిపిస్తాయి. ఒకవేళ అది మీ నంబర్ కాకపొతే / అక్కడ ఏ నంబర్ కనిపించకపొతే వెంటనే ఆధార్ సెంటర్ కి వెళ్లి మీ మొబైల్ నంబర్ తో మీ ఆధార్ ని లింక్ చేపించుకోండి.

Conclusion :

పైన మీరు మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు