Recents in Beach

వైఎస్ఆర్ కాపునేస్తం ( 2021 ) 2వ విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?

 




ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాపునేస్తం 2వ విడతకు ప్రభుత్వం తరపున జి.ఒ జారి చెయ్యటం జరిగింది. దీనికి సంభందించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జి.ఓ డౌన్ లోడ్ కోసం : Click Here For Download

                                          

Also Read : తెలంగాణా ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి సభిత ఇంద్ర రెడ్డి గారు.

 వైఎస్ఆర్ కాపునేస్తం 2వ విడతకు సంభందించి ఈ రోజు జి.ఓ జారి చెయ్యటం జరిగించి. ఈ జి.ఓ ముఖ్యమైన అంశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 వైఎస్ఆర్ కాపునేస్తం 2వ విడతకు సంభందించి ముఖ్యమైన తేదీలు :

కొత్తగా అప్లై చెయ్యాలి అంటే చివరి తేది : జూలై 1వ తేది నుండి జూలై 7వ తేది

వైఎస్ఆర్ కాపు నేస్తం డబ్బులు ఎప్పుడు ఇస్తారు : జూలై 24

అర్హతలు : 

ఈ క్రింది అర్హతలు ఉన్న వారికీ మాత్రమే వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పధకానికి అర్హులు. జూలై 26వ తేది నాటికి 45-60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓసి లు అర్హులు ( కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులములకు చెందిన మహిళలు ఈ పధకానికి అర్హులుగ ప్రకటించటం జరుగుతుంది ). క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి. అయితే ఈ క్రింది చూపిన డాక్యుమెంట్స్ తప్పనిసరి.

  1.  ఆధార్ ( నకలు ఉండాలి )
  2. మొబైల్ నెంబర్ తప్పనిసరి
  3. కుటుంబ పెద్ద / స్పౌస్ అధార్ కార్డు తప్పనిసరి
  4.  కుల ద్రువీకరణ పత్రం ( నకలు ఉండాలి )
  5. పుట్టిన తేదీ నిరూపించు ద్రువపత్రము ( నకలు ఉండాలి )
  6.  వార్షిక ఆదాయ ధ్రువపత్రము ( నకలు ఉండాలి )
  7. బ్యాంకు పాస్ బుక్ ( నకలు ఉండాలి )
  8.  సొంతంగ నలుగు చక్రాల వాహనం ఉన్నట్లయితే దాని వివరాలు, సొంతంగ భూమి ఉన్నట్లయితే దాని యొక్క వివరాలు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారి యొక్క వివరాలు ఇవ్వవలసి ఉంటుంది.
  9. విధ్యుత్ వినియోగం బిల్లు 300 ( నెలకు ) యూనిట్లు కంటే తక్కువ ఉండాలి.

 Also Read : ఈ రోజే తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు ఎల చెక్ చేసుకోవాలి ?

పై అర్హతలు తప్పనిసరిగా ఉన్న వారికి మాత్రమే కాపునేస్తం పధకం వస్తుంది.

కృష్ణ జిల్లలో చుసుకునట్లయితే పోయిన సంవత్సరం 2020 లో 40,450 మందిని అర్హులను గుర్తించి వారికీ 60.68 కోట్ల రూపాయలు మంజూరు చెయ్యటం జరిగింది.

అర్హులను ఎల గుర్తిస్తారు :

జూలై 1వ తేదీ నుండి జూలై 7వ తేదీ మధ్య వాలంటీర్ లు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వ్ చేసి అర్హులను గుర్తించి, ఆధర్ బయోమెట్రిక్ విధానం ద్వార అప్లికేషను ఫిల్ చేయటం జరుగుతుంది.

వైఎస్ఆర్ కాపునేస్తం డబ్బులు ఎప్పుడు ఇస్తారు :

జూలై 24వ తేదీన కాపునేస్తం నిభందనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదగ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు ( 15,000 రూపాయలు ) అర్హులైన వారి ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది.

ఈ క్రిందివి కుడా చదవండి :

 " కత్తి మహేష్  " కి రోడ్డు ప్రమాదం ఆరోగ్య పరిస్థితి విషమం.

వైఎస్ఆర్ చేయూత డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.

రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.

ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.

ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు.









కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు