తెలంగాణాలో ఇంటర్ మీడియాట్ 2వ సంవత్సరం ఫలితాలను అక్కడ విద్యాశాఖ మంత్రి సభిత ఇంద్ర రెడ్డి చేతుల మీదగా విడుదల చెయ్యటం జరిగింది.
Inter Results Link : https://results.cgg.gov.in/
Also Read : " కత్తి మహేష్ " కి రోడ్డు ప్రమాదం ఆరోగ్య పరిస్థితి విషమం.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో A Grade 1,70,719 మంది ఉత్తీర్ణులు కాగ B Grade లో 1,04,886 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇకపోతే C Grade లో 61,887 వేల మంది ఉత్తీర్ణులు అయ్యారు. D Grade లో 1,08,093 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు.
ఇది ఇలా ఉంటే పరిక్షల నిర్వహణ కరోన కారణంగా సాధ్యం కాక పరిక్షలు రద్దు చెయ్యటం అందరికి తెలిసిన విషయమే ఈ మార్కులను ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఇంటర్ 1వ సంవత్సరం పరిక్షల ఆధారంగా ఈ మార్కులను కేటాయించారు. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్కులను 100 శాతం మొతం కలిపి ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వటం. జరిగింది.
ప్రభుత్వ వెబ్ సైట్ : https://results.cgg.gov.in/
థర్డ్ పార్టీ వెబ్ సైట్ లు : http://www.manabadi.co.in/, http://www.schools9.com/
పై చూపించిన వెబ్ సైట్స్ ద్వారా ఈ ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలను తెలుసుకోనవచ్చు.
ఈ క్రిందివి కుడా చదవండి :
వైఎస్ఆర్ చేయూత డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.
వైఎస్ఆర్ వాహన మిత్ర కు ఎల అప్లై చెయ్యాలి ? చివరి తేది ఎప్పుడు ?
మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.
రేషన్ కార్డు కి మొబైల్ నంబర్ ఎల లింక్ చెయ్యాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!