Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో eAPCET, ICET, ECET, PGECET, Ed.CET, LAW CET ఎగ్జామ్స్ ఎప్పుడో తెలుసా ?



ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రన్సు టెస్ట్ లు eAPCET, ICET, ECET, PGECET, Ed.CET, LAW CET ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసా.

Also Read : రేపటి నుండి 3 రోజుల పాటు తెలంగాణాలో ప్రభుత్వ వెబ్ సైట్ లు బంద్.

ఆంధ్రప్రదేశ్ లో వివిధ యూనివర్సిటీ పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్సు టెస్ట్ పరిక్ష తేదీలను ఏపి విద్యాశాఖ మంత్రి డాక్టర్ అదిమూలపు సురేష్ గారు శుక్రవారం ప్రకటించటం జరిగింది.ఈ పరిక్షల నిర్వహణకు ముందు చైర్మన్, కన్వినర్ లను నియమించిన తరువాత తేదీలను విడుదల చేశామని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 10th మరియు ఇంటర్ కి సంభందించిన ఎగ్జామ్స్ కరోన కారణంగ రద్దు చేయటం జరిగింది. త్వరలో ఈ 10th మరియు ఇంటర్ రిజల్ట్స్ కూడ విడుదల చేసే అవకాశం ఉంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రం రద్దు చేసే అవకాశం లేదు అని ప్రభుత్వం చెప్పింది అంతేకాదు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లకు సంభందించిన ఎగ్జామ్స్ డేట్స్ కూడ ఇవ్వటం జరిగింది.

Also Read : తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.

కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ :

కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కి సంభందించి ఎగ్జామ్స్ యొక్క డేట్స్ ఈ క్రింది విధంగ ఉన్నాయి.

  • eAPCET ( Andhra Pradesh Engineering Aggricultural and Pharmacy Entrance Test ) పరిక్ష తేదీ ఆగష్టు 19-15 మధ్య జరుగుతాయి.
  • ICET ( Integrated Common Entrance Test ) నవంబర్ 17 మరియు నవంబర్ 18 తేదిలలో 
  • ECET ( Engineering Common Entrace Test ) నవంబర్ 19వ తేదీన.
  • PGECET ( Post Graduate Engineering Common Entrace Tesst ) నవంబర్ 27-30 మధ్య.
  • Ed.CET ( Education Common Entrace Test ) నవంబర్ 21వ తేదీన.
  • LAW CET ( Law Common Entrance Test ) నవంబర్ 22వ తేదిన.
పైన చెప్పిన తేదిలలో ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి.

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏపి ప్రభుత్వం నిరహించటం జరుగుతుంది. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు.

తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ జరిగేనా, ఆగేనా ?

తెలంగాణాలో ఇంటర్మీడియాట్ " షార్ట్ మేమోస్ " వచ్చేశాయి.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు