Recents in Beach

తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం విధ్యార్ధులకు ఎగ్జామ్స్.. వీరికి మాత్రమే

 




తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం సంభందించి పరిక్షలు కరోన ప్రభావం వల్ల పూర్తీగ రద్దు చేసి ఆ తరువాత రిజల్ట్స్ కుడా విడుదల చేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళి ఎక్షమ్ పెట్టె ఆలోచనలో ఉంది తెలంగాణా ప్రభుత్వం ఎవరికి, ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఇది పూర్తిగ చదవండి.

Also Read : ఆధార్ కార్డు పోయిందా, నంబర్ కుడా లేదా అయితే ఇల చెయ్యండి.

తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం ఎగ్జామ్స్ రద్దు చేసే విషయంలో ఇంటర్ బోర్డు ఒక విషయం చెప్పటం జరిగింది అది ఏమిటంటే ఎవరైనా తమ కష్టానికి సరిపడ్డ మార్కులు రాలేదు అని భావిస్తే మాకు తెలియజేయండి మేము వారికి మళ్ళి ఎక్షమ్ నిర్వహిస్తాము అని చెప్పటం జరిగింది.

ఇప్పుడు ఏం జరిగిందంటే తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం చదివి మార్కులు అనుకున్న విధంగ రాని కొంతమంది విద్యార్ధులు తెలంగాణా ఇంటర్ బోర్డు కి వెళ్లి మాకు మార్కులు మా కష్టానికి తగ్గట్టు రాలేదు అని చెప్పి, మాకు మళ్ళి ఎగ్జామ్స్ మళ్ళి నిర్వహించమని చెప్పటం జరిగింది.

ఎవరైతే ఈ ఇంటర్ బోర్డు ని మార్కుల విషయంలో ఆశ్రయించారో వారికి మళ్ళి ఆఫ్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించటానికి ఇంటర్ బోర్డు అంగీకరించింది. అయితే వీరికి ఎగ్జామ్స్ ఆగష్టు లో పెట్టవచ్చు.

మరి ఇంటర్ 1వ సంవత్సరం పరిక్షలు ఎప్పుడు ? 

ఇకపొతే  ఇంటర్ 1వ సంవత్సరం పరిక్షలు ఎప్పుడు అనే విషయంలో విద్యార్ధులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇంటర్ 1వ సంవత్సరం పరిక్షలు ఆగష్టులో పెట్టటానికి ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. ఎవరైతే కరోన కారణంగ ఇంటర్ 1వ సంవత్సరం పరిక్షలు రాయకుండ ఇంటర్ 2వ సంవత్సరానికి ప్రమోట్ అయ్యారో వారికి ఇంటర్ 1వ సంవత్సరం పరిక్షలు నిర్వహిస్తుంది బోర్డు.

Also Read : తెలంగాణలోడిగ్రీ ప్రవేశానికి ( 2021 ) నోటిఫికేషన్ విడుదల త్వరగ అప్లై చేసుకోండి.

ఈ ఎగ్జామ్స్ ఆగష్టు నిర్వహించాలని ఇంటర్ బోర్డు మాత్రమే అనుకొంటుంది ఇంకా ప్రభుత్వ అనుమతి రాలేదు. కరోన కారణంగ అన్ని ఇంటర్ ఎగ్జామ్స్ నిలిపివెయ్యటం జరిగింది కదా ఇది సాధ్యమేనా అనే డౌట్ చాలా మంది లో ఉంది. అయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లు నిర్వహించటం జరుగుతుంది కదా ఈ ఎగ్జామ్స్ కి ప్రభుత్వం అనుమతి లభిస్తుంది అని మరో డౌట్ అయితే చాలమంది లో ఉంది.

ఈ ఎగ్జామ్స్ ఆగష్టులో నిర్వహించి సెప్టెంబర్ లో ఇంటర్ 2వ సంవత్సరం క్లాస్సులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిక్షలు రాయటానికి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగ 4,59,008 మంది విద్యార్ధులు గతంలోనే ఎక్షమ్ ఫిజు కట్టి ఉన్నారు అని ఇంటర్ బోర్డ్ చెప్పింది. 

అయితే మే నెలలో నిర్వహించవలసిన ఎగ్జామ్స్ కరోన కారణంగ వాయిదా వెయ్యవలసి వచ్చిందని బోర్డు చెప్పింది. 

అయితే తెలంగాణాలో కరోన కేసులు తగ్గుముఖం పట్టిన కారణంగ ఇంటర్ బోర్డు ప్రభుత్వం అనుమతిస్తే ఇంటర్ 1వ సంవత్సరం ఎగ్జామ్స్  నిర్వహించటానికి సిద్ధంగ ఉన్నామని బోర్డు చెపుతుంది. ఇప్పటికే  పీజి, డిగ్రీ, ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది కాబట్టి ఈ ఎగ్జామ్స్ నిరవహించటానికి అనుమతి దొరకవచ్చు.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ లో eAPCET, ICET, ECET, PGECET, Ed.CET, LAW CET ఎగ్జామ్స్ ఎప్పుడో తెలుసా ?

తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.

రేపటి నుండి 3 రోజుల పాటు తెలంగాణాలో ప్రభుత్వ వెబ్ సైట్ లు బంద్.

ఆంధ్రప్రదేశ్ లో జూలై 12 నుండి ఇంటర్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు