Also Read: అగ్రిగోల్ద్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వారి అప్లికేషను స్టేటస్ ఎల తెలుసుకోవాలి.
Link : Click Here
పై స్క్రీన్ లో View Results అని ఉంది కదా దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో ఆగష్టు 16 నుండి స్కూల్స్ ప్రారంభం.
పై స్క్రీన్ లో Registration number అడుగుతుంది. మీరు ఎంసెట్ కోసం అప్లై చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు అది ఇక్కడ ఎంటర్ చెయ్యండి.
మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చెయ్యండి.
డేట్ అఫ్ బర్త్ మీ యొక్క పుట్టిన తేది ఎంటర్ చేసి View Results అనే దానిపై ప్రెస్ చెయ్యండి.
అప్పుడు మీకు రిజల్ట్స్ అనేది మీ స్క్రీన్ పై కనిపిస్తాయి.
Conclusion :
పైన తెలిపిన విధంగా మనం ఎంసెట్ 2021 రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి:
తెలంగాణాలో " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " ఎల డౌన్లోడ్ మరియు ప్రింట్ ఎల తీసుకోవాలి.
జీతం పూర్తిగ రావాలి అంటే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరి.
గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!