Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో ఆగష్టు 16 నుండి స్కూల్స్ ప్రారంభం.

 



ఆంధ్రప్రదేశ్ లో ఆగష్టు 16 నుండి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. దాదాపు సంవత్సరంనర్ర తరువాత స్కూల్స్ ప్రారంభం కానున్నాయి.

Also Read: తెలంగాణాలో " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " ఎల డౌన్లోడ్ మరియు ప్రింట్ ఎల తీసుకోవాలి.

చాలకాలం తరువాత స్కూల్స్ పునఃప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. కరోన కేసులు తక్కువగ నమోదుకావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోన వ్యాక్సిన్ ప్రక్రియ 90 శాతం మంది టీచర్స్ కి పూర్తీ అవ్వటంతో ఇక స్కూల్స్ పెట్టవచ్చు అనుకుంటుంది ప్రభుత్వం. మిగిలిన వారికి కూడ త్వరలో వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ లను ఆదేశించటం జరిగింది. ఆగస్ట్ 14వ తారీకు నాటికి 100 శాతం వ్యాక్సిన్ పూర్తవుతుందని మంత్రి అడిములపు సురేష్ గారు చెప్పారు.

Also Read: జీతం పూర్తిగ రావాలి అంటే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరి.

ప్రభుత్వం పటశాలలలో ఆన్లైన్ క్లాసులను నిలిపివేసింది. అలాగే ప్రైవేటు పాటశాలలు కూడ ఆన్లైన్ తరగతులు నిలిపివేయ్యాలని కోరింది. ఇకపై అంటే ఆగష్టు 16 నుండి అన్ని ఆఫ్లైన్ క్లాసులతోనే విద్యాభోదన జరగాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఈ స్కూల్స్ రెగ్యులర్ టైం ప్రకారం జరుగుతాయి. పాటశాలలు తప్పనిసరిగ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి. భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరి, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి. అలాగే స్కూల్స్ లో శానిటైజ్ చేస్తాం అని మంత్రి సురేష్ గారు చెప్పటం జరిగింది.

ఈ క్రిందివి కూడ చదవండి:

గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.

తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు