ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ 2021 కి సంభందించి ఎగ్జామ్స్ నిర్వహించటం జరిగింది. ఈ ఎక్షమ్ కి సంభందించి రేస్పోన్స్ కీ మరియు మాస్టర్ కీ విడుదల ఈ రోజు చెయ్యటం జరిగింది. ఇప్పుడు ఈ రేస్పోన్స్ కీ మరియు మాస్టర్ కీ ఎల డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read : ఎంసెట్ ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజి వస్తుందో చేసుకోండి.
Response Sheet : Click Here For Download
Master KEY : Click Here For Download
పై లింక్ లను వాడి మనం ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ 2021కి సంభందించి రేస్పోన్స్ కీ మరియు మాస్టర్ కీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మొదటి లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈక్రింది విధంగ కనిపిస్తుంది.
Also Read: అగ్రిగోల్ద్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వారి అప్లికేషను స్టేటస్ ఎల తెలుసుకోవాలి.
పై స్క్రీన్ లో Response Sheet ( Engineering & Pharmacy ) అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి.
తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో Registration Number ఎంటర్ చేసి మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి తరువాత Get Key Details అనే బటన్ పై క్లిక్ చేయండి.
తరువాత స్క్రీన్ లో మీ యొక్క Response Sheet ఓపెన్ అవుతుంది.
రెండవ లింక్ పై క్లిక్ చెయ్యండి మీకు మాస్టర్ కీ ఓపెన్ అవుతుంది ఈ విధంగ మీరు Response Sheet and Master key డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Conclusion :
పైన తెలిపిన విధంగా మనం Response Sheet and Master key డౌన్ లోడ్ చేసుకోవచ్చు
దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో
తెలియజెయ్యండి.
ఈ క్రిందివి కూడ చదవండి:
తెలంగాణాలో " ఫుడ్ సెక్యూరిటీ కార్డు " ఎల డౌన్లోడ్ మరియు ప్రింట్ ఎల తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.
జీతం పూర్తిగ రావాలి అంటే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరి.
గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!