జగన్ మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేస్తున్నపుడు. ఎవరైతే పేద కుటుంబాలు కలిగి ఉంటారో వారందరికీ ఇంట్లో పిల్లలను ప్రభుత్వ స్కూల్ లో చదివిస్తే ఇంట్లో ఇక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పటం జరిగింది.
Link : https://jaganannaammavodi.ap.gov.in/
Also Read : క్రొత్త రైస్ కార్డు ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.
మొదట ప్రభుత్వ పాటశాలలో అనుకున్నారు కాని తరువాత దానిని ప్రవేటు పాటశాలలకు కుడా ఇవ్వటం జరిగింది. అలాగే 1 నుండి 10 వ తరగతి వరకు అనుకున్నారు తరువాత ఇటర్మీడియాట్ వరకు పెంచటం జరిగింది.
పోయిన సంవత్సరం ఈ అమ్మఒడి కి సంభందించి డబ్బులు పిల్లల తల్లిదండ్రులు / సంరక్షకుల పేర వెయ్యటం జరిగింది. ఈ సంవత్సరం కూడ ఈ అమ్మఒడి కి సంభందించి 15,000 వెయ్యటానికి ప్రభుత్వం సిద్దపడుతుంది. అయితే పోయిన సారి ఎవరికైన డబ్బులు పడకపోతే ఇప్పుడు వారికి మళ్ళి అప్లై చేసుకోవటానికి మరో అవకాశం ఇచ్చింది. క్రొత్త అప్లై చేసుకునే వారికి మరొక్క అవకాశం కుడా ఇవ్వటం జరిగింది.
అమ్మఒడి రాకపోవటానికి గల కారణాలు :
పిల్లలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి లేకపోతె అమ్మ ఒడి రాదు.
బ్యాంకు వివరాలు తప్పులు లేకుండ ఇవ్వాలి, ఎకౌంటు నంబర్, ఐయఫ్ఎస్సి కోడ్ తప్పులు లెక్కుడ ఇవ్వాలి లేదంటే అమ్మ ఒడి రాదు.
Also Read : ఇళ్ళ పట్టా ( స్టేటస్ ) వచ్చిందో లేదో ఎల తెలుసుకోవాలి.
కరెంట్ బిల్ ౩౦౦ యూనిట్ల కంటే ఎక్కువ వస్తే అమ్మ ఒడి రాదు.
నాలుగు చక్రాల వాహనం ఉంటే రాదు. ఇంతకుముందు వుండి ఇప్పుడు అమ్మేస్తే ఆర్ సి ట్రాన్స్ఫర్ చేసుకోండి లేకుంటే అమ్మ ఒడి.
ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు అని వస్తే రాదు, సంభందిత అధికారి చేత దృవీకరణ కావాలి లేదంటే అమ్మ ఒడి రాదు.
అమ్మఒడి హెల్ప్ లైన్ నంబర్స్ :
అమ్మ ఒడి కి సంభందించి ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది చూపిన హెల్ప్ లైన్ నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి
మొబైల్ నంబర్ 1 : 9705655349
మొబైల్ నంబర్ 2 : 9705454869
ఇమెయిల్ : apcse.@ap.gov.in
ఈ క్రిందివి కూడ చదవండి :
ఓటర్ నమోదుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగనన్న తోడూ లిస్టు లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
ధారణిలో వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభం.
ఆంధ్రప్రదేశ్ లో 35 సంవత్సరాలు దాటిన వాలంటీర్లను తెసేస్తారా ఇందులో నిజమెంత.
ఇండియన్ గ్యాస్ వాట్సప్ ద్వార ఎల బుక్ చేసుకోవాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!