ఆంధ్రప్రదేశ్ లో రైతు బరోసా మరియు " నివర్ " తుఫాన్ నష్ట పరిహారం ఒకే సారి విడుదల చెయ్యటం జరిగింది. ఈ మంగళ వారం సియం జగన్ మోహన్ రెడ్డి గారు తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఈ డబ్బులను రైతుల ఖాతాలో జమ చెయ్యటం జరిగింది.
Also Read : ఇళ్ళ పట్టాదారుల ప్రొఫైల్ ఎల చూడాలి.
ఈ మంగళ వారం రైతు బరోసా డబ్బులు మరియు అక్టోబర్ లో " నివర్ " తుఫాన్ వల్ల రైతన్న పంటలు నష్ట పోవటం జరిగింది. ఈ పరిస్తితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పంటలు నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం కూడ విడుదల చెయ్యటం జరిగింది. రైతు బరోసాగ మూడో విడత 1,120 కోట్లు విడుదల చేశారు, నివర్ తుఫాన్ పంట నష్టం క్రింద 8.34 లక్షల రైతులకు 646 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది.
రైతు బరోసా స్టేటస్ ఎల తెలుసుకోవాలి :
రైతు బరోసా డబ్బులు స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి. దీనికోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.
Click Here For Link
పై స్క్రీన్ లో ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి తరువాత ప్రక్కాన చూపిస్తున్న కాప్త్చ కోడ్ ఎంటర్ చెయ్యండి. తరువాత సబ్మిట్ అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
Also Read : తెలంగాణాలో " రైతు బంధు " పధకం డబ్బులు విడుదల.
పైన స్క్రీన్ లో రైతు బరోసా యొక్క స్టేటస్ కనిపిస్తుంది.
Conclusion :
పైన మీరు రైతు బరోసా యొక్క స్టేటస్ ఎల తెలుసుకోవాలో తెలుసుకున్నారు దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి.
ఇంటి వద్దకే " రైతుబంధు " పధకం డబ్బులు.
తెలంగాణాలో ఎస్సి కార్పొరేషన్ లాన్స్ ఎల అప్లై చేసుకోవాలి.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏమిటి ? ఎవరికి ప్రయోజనం ?
ఇళ్ళ పట్టా యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి.
1 కామెంట్‌లు
780596843628
రిప్లయితొలగించండిThanks For Your Comment..!!