Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి నుండి రేషన్ వాహనాల ప్రారంభం.

 


ఆంధ్రప్రదేశ్ లో రేషన్ వాహనాల ద్వార రేషన్ సరుకులను ఈ జనవరిలో ప్రారంభిస్తాం అని మొదట అనుకోవటం జరిగింది కాని జనవరి కి ఈ రేషన్ వాహనాలు తయారు అవ్వకపోవటంతో ఫిబ్రవరి లో రేషన్ వాహనాల ద్వార రేషన్ డోర్ డెలివరీ చెయ్యటానికి ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ద పడుతుంది.

Also Read : రైతు బరోసా మరియు " నివర్ " తుఫాన్ నష్ట పరిహారం ఒకే సారి విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

దీనికంటే ముందు రేషన్ వాహనాలను సంక్రాంతికి ప్రారంభించటం జరుగుతుంది కాని రేషన్ సరుకులను మాత్రం ఫిబ్రవరిలో ఇంటి వద్దకు సరఫరాకు వాడతారు. వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవర్ శిక్షణ ఇంక అవ్వకపోవటం ఒక కారణం. ఇప్పటికే రేషన్ సరఫరాకు 9,260 వాహనాలు ఇప్పటికే సిద్దంగ ఉన్నాయి. 

ఎస్సి, ఎస్టి, బీసి మైనారిటి కార్పొరేషన్ ల ద్వార రేషన్ వాహనదారులను ఎంపిక చెయ్యటం ఇప్పటికే జరిగిపోయింది. ఈ రేషన్ వాహనాలను ఈ సంక్రాంతి నాటికీ ఎంపికైన లబ్దిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదగ ప్రారంభించటం జరుగుతుంది.

ఈ రేషన్ సరఫరాకు సంభందించి సంచులను పౌర సరఫరా శాఖ ఉచితంగ సంచులను రేషన్ కార్డు హోల్డర్ కు అందిచటం జరుగుతుంది. సంచుల కోసం ఒక్క రూపాయి కూడ చెల్లించవలసిన అవసరం లేదు. రేషన్ కార్డు లో ఒక్కరు ఉంటే 5 కేజీల బ్యాగు, రేషన్ కార్డు లో ఇద్దరు ఉంటే 10 కేజీల బ్యాగు, రేషన్ కార్డు లో ముగ్గురు ఉంటే 15 కేజీల బ్యాగు, రేషన్ కార్డు లో నలుగురు ఉంటే 20 కేజీల బ్యాగు ఉచితంగ ఇవ్వటం జరుగుతుంది.

Also Read : ఇళ్ళ పట్టాదారుల ప్రొఫైల్ ఎల చూడాలి.

జనవరి మూడవ వారంలో వాలంటీర్ లు, డ్రైవర్ లచే రేషన్ కార్డు హోల్డర్ దగ్గరకు వెళ్లి అవగాహన కార్యక్రమం ( డెమో ) చేపడతారు. 

రేషన్ పంపిణి విధానం :

మీ ప్రాంతంలో రేషన్ ఎప్పుడు ఇస్తారు అనేది మన మొబైల్ కు ఒక సందేశం వస్తుంది. ఆరోజు కార్డు లో ఉన్న వారు ఒక్కరు ఇంటి వద్ద ఉంటే సరిపోతుంది. మనకు రేషన్ పూర్తిగ బయో మెట్రిక్ విధానంలో ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్న విధానంలోనే వేలిముద్ర తీసుకుని రేషన్ ఇవ్వటం జరుగుతుంది.

ఈ క్రిందివి కూడ చదవండి :

తెలంగాణాలో " రైతు బంధు " పధకం డబ్బులు విడుదల.

మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి.

ఇంటి వద్దకే " రైతుబంధు " పధకం డబ్బులు.

తెలంగాణాలో ఎస్సి కార్పొరేషన్ లాన్స్ ఎల అప్లై చేసుకోవాలి.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏమిటి ? ఎవరికి ప్రయోజనం ?



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు