Recents in Beach

ఈ రోజే తల్లుల బ్యాంకు ఖాతాలోకి అమ్మ ఒడి డబ్బులు జమ.

 



ఈ రోజు అమ్మ ఒడి రెండవ విడతకు సంభందించి అమ్మ ఒడి డబ్బులను పిల్లల తల్లిదండ్రుల / సంరక్షకుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేయ్యనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 18 నుండి రెండు పూటలా బడులు.

సియం జగన్ మోహన్ రెడ్డి గారు తను పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను అక్షరాల అమలు చెయ్యనున్నారు. వరుసగ రెండవ సారి అమ్మ ఒడి కి సంభందించిన డబ్బులు ఈ రోజు జమ చెయ్యటానికి సిద్ద పడ్డింది ప్రభుత్వం. ఇచ్చిన మాట నెరవేర్చటం లక్ష్యంగ ఈ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవ్వుతుంది.

నవరత్నాలలో అంత్యంత ముఖ్యమైనది అమ్మ ఒడి ఈ అమ్మ ఒడి కార్యక్రమాన్ని రెండవ విడత ఈ రోజు నెల్లూరులో ముఖ్యమంత్రి తన చేతుల మీదగ ప్రారంభించనున్నారు. విద్యా రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద పీట వెయ్యనుంది. విద్యా రంగంపై ( నాడు-నేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద ) జగన్ ప్రభుత్వం ఏడాది ఖర్చు చేసిన మొత్తం 24, 559 కోట్ల రూపాయలు.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలికంగ నిలిచిపోయిన ప్రభుత్వ పధకాల అమలు.

మొదట ఈ అమ్మ ఒడి 1-10వ వరకు ఆమ్మ ఒడి ఇవ్వనున్నాట్లు ప్రకటించారు. తరువాత దీనిని ఇంటర్మిడియాట్ వరకు విస్తరింప చేశారు. పోయిన సంవత్సరం ఈ అమ్మ ఒడికి సంభందించి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం సుమారు 6,336.45 కోట్లు. 

అమ్మ ఒడి వర్తింపజేయాలి అంటే స్కూల్స్ లో హాజరు శాతం 75 % ఉండాలి. కరోన కారణంగ స్కూల్స్ తెరుచుకోక పోవటంతో ఈ నిభందన నుండి మినహాయింపు ఇవ్వటం జరిగింది. ఈ పధకం అమలులోకి వచ్చాక ఈ ఏడాది 6 లక్షల మంది జాయిన్ అవ్వటం జరిగింది. అదే ప్రభుత్వ పాటశాలలో అయితే 84 లక్షల మంది జాయిన్ అవ్వటం జరిగింది.

అమ్మ ఒడి అర్హుల సంఖ్యా అత్యధికంగ తూర్పు గోదావరి జిల్లాలలో 4,83,622 లక్షల మంది. అతల్పంగ 2,03,954 మంది ఉన్నారు.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ కు 10 నుండి సంక్రాంతి సెలవులు.

వాయిదా పడ్డ అమ్మ ఒడి రెండవ విడత డబ్బుల పంపిణి.

మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.

వికలగుల కొరకు " సదరం సర్టిఫికేట్ " స్లాట్ బుకింగ్ ప్రారంభమైనాయి.

ఆంధ్రప్రదేశ్ " సంక్రాంతి " కానుకగ ఏ యే సరుకులు ఇస్తారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు