ఈ నెల 18వ తారీకు నుండి రెండు పూటలా బడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలికంగ నిలిచిపోయిన ప్రభుత్వ పధకాల అమలు.
ఆంధ్రప్రదేశ్ లో కరోన కారణంగ బడులు పోయిన మార్చ్ 2020 లో ముసివెయ్యటం జరిగింది. మళ్ళి తరువాత తెరవాలని ప్రయత్నిచిన సాధ్య పడలేదు. కాని 10వ తరగతికి మాత్రం ఫైనల్ ఎగ్జామ్స్ బట్టి తరువాత తరగతికి పంపటం జరుగుతుంది కాబట్టి ముందు 10వ తరగతి క్లాస్స్లు ముందుగ ప్రారంభించటం జరిగింది.
అదీ కుడా కరోన నిభందనలను పాటిస్తూ 10వ తరగతి క్లాస్లు ప్రారంభించారు. అంతేకాక ఒక్క పుట మాత్రమే క్లాస్స్లు జరిగే విధంగ ఏర్పాటు చేశారు. ఈ ఒక్కపూట బడి కాకుండా ఈ నెల 18వ తేది నుండి రెండు పూటలా బడి పెట్టాలని విద్యా శాఖ భావిస్తుంది.
ప్రస్తుతం మధ్యాహ్నం వరకు మాత్రమే స్కూల్స్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టిన తరువాత స్కూల్స్ ముగించేయ్యటం జరిగేది. ఇప్పటి నుండి ( ఈ నెల 18 తేది నుండి ) కరోనాకు ముందు జరిగినట్లు గానే రెండు పుటల స్కూల్స్ పెట్టాలని భావిస్తున్నారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ కు 10 నుండి సంక్రాంతి సెలవులు.
పోయిన సంవత్సరం నవంబర్ 2 నుండి 9, 10 తరగతులు ప్రారంభించారు. అలాగే గత సంవత్సరం డిసెంబర్ 14 నుండి 7, 8 తరగతులు ప్రారంభిచారు. ఈ నెల 18వ తేదీ నుండి 6, ఇంటర్మిడియాట్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తారు. 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ కి స్కూల్స్ ప్రిపేర్ చేసే విధంగ స్కూల్స్ సిలబస్ మార్పు చెయ్యటం జరిగింది.
దీనికోసం 100 రోజుల్లో స్కూల్స్ 10వ తరగతి సిలబస్ లో మార్పు చేయటం జరిగింది. 1, 5 తరగతులకు ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకొనలేదు విద్యాశాఖ.
ఈ క్రిందివి కూడ చదవండి :
వాయిదా పడ్డ అమ్మ ఒడి రెండవ విడత డబ్బుల పంపిణి.
మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.
అమ్మ ఒడి రాని వారికి మరో అవకాశం.
వికలగుల కొరకు " సదరం సర్టిఫికేట్ " స్లాట్ బుకింగ్ ప్రారంభమైనాయి.
ఆంధ్రప్రదేశ్ " సంక్రాంతి " కానుకగ ఏ యే సరుకులు ఇస్తారు.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!